నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నూతన ఐచర్ షోరూం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన , జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ఐచర్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన , జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహా రెడ్డి, సారంగాపూర్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని భూమేష్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆకుల హరీష్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు మతిన్, ఎన్.ఎస్.యుఐ జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి ప్రతాప్ నాయుడు, మొగిలి శివ, నవీద్, ఫరాన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.












