మండలం ఆలూరు గ్రామంలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచిత జ్వర నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. మొత్తం 87 మందికి వివిధ ఆరోగ్య సమస్యలకు వైద్య సిబ్బంది మందులు అందజేశారు.

పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇర్ల చిన్నయ్య, ఉప సర్పంచ్ అశోక్, వైద్యాధికారి అబ్దుల్ జవాద్, పర్యవేక్షకులు కృష్ణ మోహన్ గౌడ్, ఉపకేంద్ర సిబ్బంది రాజేందర్, నుస్రత్, ఆశా కార్యకర్తలు శ్యామల, రాజమణి, ప్రమీల,, తోపాటుగ్రామస్తులుపాల్గొన్నారు. గ్రామస్తులు తోపాటు