నటుడు సాయిదుర్గా తేజ్ తన కాబోయే భార్య కిరణ్‌పై ప్రేమను సామాజిక మాధ్యమ వేదికగా వ్యక్తం చేశారు. ఆమెను ఉద్దేశించి రాసిన ఆయన ప్రేమ సందేశం ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
నటుడు సాయిదుర్గా తేజ్ తన కాబోయే భార్య కిరణ్‌పై ప్రేమను సామాజిక మాధ్యమ వేదికగా వ్యక్తం చేశారు. ఆమెను ఉద్దేశించి రాసిన ఆయన ప్రేమ సందేశం ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో కిరణ్‌తో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.



