పట్టణంలో శ్రీ షిర్డీ సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మడొతొలి ఎమ్మెల్యే పార్వతారావు పటేల్, ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందాలని సూచించారు.
పట్టణంోని శ్రీ షిరిడి సాి సేా సొసైటీ ఆధ్ర్ంో ృ్ి నైపణ్ శిక్షణ పూర్ి చేసకన్న క సర్టిఫికెట్ ప్రదానో్స కార్క్రమం జరిగింది. ఈ కార్క్రమానికి మధో్ ఎమ్మె్ే పార్ రామారా పటే్ మఖ్అిథిగా హాజరై, శిక్షణ పూర్ి చేసకన్న క సర్టిఫికెట్ అందజేశార. నేటి పోటీ ప్రపంచంో క ృ్ి నైపణ్ం ఎంో అసరమని ఎమ్మె్ే పార్ రామారా పటే్ అన్నార. ఒక నైపణ్ాన్ని నేర్చకంటే ఎక్కడైనా ఉపాధి పొందడంో పాట స్ం ఉపాధి ద్ారా కటంబాన్ని ఆర్థికంగా ఆదకోచ్చని ఆన ెిపార. ఆర్థికంగా స్ాంబన సాధించేందక ప్రభ్ం అందిస్న్న పథకాన సద్ినిోగం చేసకోాని సూచించార.
అర్హైన ప్రి ఒక్కరికీ ప్రభ్ం నంచి అందించే కట్ట మిషన్ అందేా కృషి చేస్ానని ఎమ్మె్ే హామీ ఇచ్చార. క ఉపాధి క్పించే దిశగా ృ్ి నైపణ్ శిక్షణ అందిస్న్న శ్రీ షిరిడి సాి సేా సొసైటీ సేన ఆన అభినందించార. శిక్షణో నేర్చకన్న నైపణ్ాన సద్ినిోగం చేసకని ఆర్థికంగా ఎదగాని ఎమ్మె్ే ఆకాంక్షించార. ఈ కార్క్రమంో మన్సిప్ చైర్మన్ మో్ ద్ా్రి, ఎస్ ఆర్ టి, ఆర్ ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి, స్థానిక కౌన్సిర్, ప్రజా ప్రినిధ, మహిళ దిర పా్గొన్నార.











