రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో గ్రంథాలయాలు తెరవాలని మరో గ్రంథాలయ ఉద్యమ నేత కస్తూరి ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం డి ఈ ఓ ని కలిసి వినతి పత్రం అందించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సామాజిక చైతన్యం మానసిక వికాసం కోసం గ్రంధాలయలు ఎంత గానోఉపకరిస్తాయన్నారు. జిల్లాలో 40 ఉన్నత పాఠశాలలు సహా 1138 వరకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో వాటి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ సహకారంతో ప్రభుత్వబడులకు వార్త పత్రికలు, శాస్త్రసంకేతిక పుస్తకాలు, ఫర్నిచర్ సమకూర్చాలని కోరారు. అన్ని స్కూళ్లలో పాట్యేతర అంశంగా బాల సాహిత్యాన్ని చదివించేలా ఆదేశాలివ్వాలని డీ ఈ ఓ ని కోరినట్లు తెలిపారు.
విద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి : కస్తూరి ప్రభాకర్
Share:

సారాంశం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో గ్రంథాలయాలు తెరవాలని మరో గ్రంథాలయ ఉద్యమ నేత కస్తూరి ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం డి ఈ ఓ ని కలిసి వినతి పత్రం అందించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సామాజిక చైతన్యం మానసిక వికాసం కోసం గ్రంధాలయలు ఎంత గానోఉపకరిస్తాయన్నారు. జిల్లాలో 40 ఉన్నత పాఠశాలలు సహా 1138 వరకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో వాటి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ సహకారంతో ప్రభుత్వబడులకు వార్త పత్రికలు, శాస్త్రసంకేతిక పుస్తకాలు, ఫర్నిచర్ సమకూర్చాలని కోరారు. అన్ని స్కూళ్లలో పాట్యేతర అంశంగా బాల సాహిత్యాన్ని చదివించేలా ఆదేశాలివ్వాలని డీ ఈ ఓ ని కోరినట్లు తెలిపారు.
ముఖ్య విషయాలు
- జిల్లాలో 40 ఉన్నత పాఠశాలలు సహా 1138 వరకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో వాటి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు.
- రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో గ్రంథాలయాలు తెరవాలని మరో గ్రంథాలయ ఉద్యమ నేత కస్తూరి ప్రభాకర్ అన్నారు.
- విద్యార్థుల సామాజిక చైతన్యం మానసిక వికాసం కోసం గ్రంధాలయలు ఎంత గానోఉపకరిస్తాయన్నారు.
- ఈ మేరకు గురువారం డి ఈ ఓ ని కలిసి వినతి పత్రం అందించినట్లు పేర్కొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4083ఆర్టికల్స్
4,91,374వ్యూస్