మారుతి అప్ప సేవలు అనిర్వచనీయం అని ప్రముఖ కవయిత్రి కందకుర్తి దేవి ప్రియ అన్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన మారుతి అప్పను సన్మానించి, అభినందించారు. విద్యారంగంలో ఉపాధ్యాయులుగా సేవలు అందించి, ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని వారిని కొనియాడారు.

పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో బాసర సరస్వతి క్షేత్ర పరిశోధకులు డాక్టర్ కోవెల శ్రీనివాస్ ఆచార్య, ప్రముఖ కవులు కడారీ దశరథ్, కొండూరి పోతన్న, జిల్లా తెలంగాణ ఉద్యమ రచయితల సంఘం కన్వీనర్ జాధవ్ పుండలిక్ రావు పాటిల్, శ్రీహంస వాహిని సాహిత్య కళా పీఠం సహకార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.