గత ఐదేళ్లుగా , కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3, 4, , , , వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా మెటీరియల్, ఆన్లైన్ పరీక్షలు అందిస్తున్న సత్య ఇర్గిండ్ల సార్ యాప్, దేశంలోనే 3 స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించింది.
గత ఐదేళ్లుగా , కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3, 4, , , , వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా మెటీరియల్, ఆన్లైన్ పరీక్షలు అందిస్తున్న సత్య ఇర్గిండ్ల సార్ యాప్, దేశంలోనే 3 స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఉత్తర్ ప్రదేశ్ లోని క్లాస్ ప్లస్ హెడ్ ఆఫీస్ నుండి అవార్డును అందుకున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఈ యాప్ ఎంతో సహకరిస్తోందని, వారి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతోందని నిర్వాహకులు తెలిపారు. సత్య ఇర్గిండ్ల సార్ యాప్, నిరుద్యోగులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, ఆన్లైన్ పరీక్షలు అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఇది ఒక కీలక సాధనంగా మారింది.












