సారాంశం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కైలాస టేకిడి లో జాగృత్ సంతు శ్రీ లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో పొలాల పండుగను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి అలంకరించుకొని వచ్చిన బసవన్నలను స్వాగతించి, మందిర ప్రదక్షిణలు చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1కైలాష్ టెకిడి లో ఘనంగా పొలాల పండుగ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కైలాస టేకిడి లో జాగృత్ సంతు శ్రీ లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో పొలాల పండుగను ఘనంగా నిర్వహించారు.
- 2వివిధ గ్రామాల నుండి అలంకరించుకొని వచ్చిన బసవన్నలను స్వాగతించి, మందిర ప్రదక్షిణలు చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- 3కైలాష్ టెకిడి లో ఘనంగా పొలాల పండుగ
మనోరంజని తెలుగు టైమ్స్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కైలాస టేకిడి లో శ్రీ పరం పూజ్య జాగృత్ సంతు శ్రీ లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి బసవన్నలను అలంకరించుకొని వచ్చిన బసవన్నలను స్వాగతించి వాటితో మందిర ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేయించారు శ్రీమతి శోభబాయి తో కలిసి హారతి ఇచ్చి నైవేద్యాలు తినిపించి బసవన్నలకు పూజించి తలంబ్రాలు వేసి హర హర మహాదేవ్ అంటు భక్తుల ఆనందోత్సవాల మధ్య మొక్కులు చెల్లించుకున్నారు
శ్రీకాళహస్తి, 11 September
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కైలాస టేకిడి లో జాగృత్ సంతు శ్రీ లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో పొలాల పండుగను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి అలంకరించుకొని వచ్చిన బసవన్నలను స్వాగతించి, మందిర ప్రదక్షిణలు చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కైలాష్ టెకిడి లో ఘనంగా పొలాల పండుగ