సారంగాపూర్, 14 September
నిర్మల్ జిల్లా మండలంలోని కౌట్ల బి గ్రామంలో మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి సోమవారం శ్రీ సిద్ధివినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని వినాయక మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీసిద్ధివినాయక చవితి.. ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి నిర్మల్ జిల్లా మండలంలోని కౌట్ల బి గ్రామంలో మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలునిర్వహించారు అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, శ్రీవినాయకస్వామివారిని దర్శించుకుని మాట్లాడుతూ మండల ప్రజలందరికీ శ్రీ సిద్ధివినాయక చవితి శుభాకాంక్షలుతెలిపారు. విఘ్నాలను తొలగించి ప్రజలందరికీఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించాలని శ్రీ సిద్ధివినాయక స్వామివారిని ప్రార్థించినట్లు మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి తెలిపారు











