ఖానాపూర్, 14 September
,జనార్దన్,కామాజీ , , ,జనార్దన్,కామాజీ ,జనార్దన్,కామాజీ , ,జనార్దన్,కామాజీ నిర్వహించగా, , ,జనార్దన్,కామాజీ దర్శించుకున్నారు.
ఖానాపూర్ మండలం దిలవార్పూర్ గ్రామంలో కర్ర గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదితో కర్ర గణపతి ఉత్సవాలు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా నేడు కర్ర గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఏటా కర్ర గణపతి నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తున్న నిర్వాహకులను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమం లో గడ్డం కిషన్ రెడ్డి, శైలేంద్ర కన్నయ్య, టి.అనీల్, ఓ,అనీల్, నవీన్,వంశీ గౌడ్, ఎనుగంటి శ్రీనివాస్ గౌడ్,జనార్దన్,కామాజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు











