జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తన కుటుంబ సమేతంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి స్వామివారి శేషవస్త్రంతో కలెక్టర్ సత్య ప్రసాద్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సునీల్ కుమార్, ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఇన్స్పెక్టర్ అశోక్, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
కొండగట్టు అంజన్నను కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
Share:

సారాంశం
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తన కుటుంబ సమేతంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.
ముఖ్య విషయాలు
- జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తన కుటుంబ సమేతంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ారు.
- ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు.
- అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి స్వామివారి శేషవస్త్రంతో కలెక్టర్ సత్య ప్రసాద్‌ను సత్కరించారు.
- స్వామివారి దర్శనం అనంతరం కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4077ఆర్టికల్స్
4,90,793వ్యూస్









