విజయవాడలో ప్రెసిడెన్షియల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సేవా సంస్థల అధ్యక్షులు,జాతీయస్థాయిలో ప్రముఖులు హాజరైనారు. మన నల్గొండ రీజన్-2 నుండి ఐ.సి.ఐ. మిర్యాలగూడ డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ మాశెట్టి శ్రీనివాస్, ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్, ఐ.సి.ఐ. డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ గా అనతి కాలంలో క్యాలెండర్ ఈవెంట్స్ తో పాటు, నార్కోటెక్ సోల్జర్, ఐ డొనేషన్, బాడీ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ పై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ సేవలందించినందుకు గాను ఐసిఐ మిర్యాల గూడ డైమండ్ ప్రెసిడెంట్ మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ కి ఇంపాక్ట్ అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందించి ప్రశంస పత్రం తో పాటు ఘనంగా సత్కరించారు. మాశెట్టి శ్రీనివాస్ తనయ మాశెట్టి దివ్యశ్రీ కి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు లభించడం రీజియన్ 2 నల్గొండకు ఎంతో గర్వకారణo అని రీజియన్ టు ప్రెసిడెంట్ కోట సరిత,కోట, నేషనల్ ప్రెసిడెంట్ ఆర్. వి.ఆర్, నేషనల్ సెక్రెటరీ మారోజు రమేష్, నేషనల్ ట్రెజరర్ నూనె సుదర్శన్, ఎన్.వి.పి. మమత మారేపల్లి అభినందించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యవర్గాలు, బంధుమిత్ర బృందం, చారవాణి ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నక్క మంగ తాయి, తదితరులుపాల్గొన్నారు.
మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్)కు ఇంపాక్ట్ అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ ప్రతిష్టాత్మక పురస్కారం :
Share:

సారాంశం
శ్రీనివాస్ కి పలువురి అభినందనల వెల్లువ :
ముఖ్య విషయాలు
- మన నల్గొండ రీజన్-2 నుండి ఐ.సి.ఐ.
- మాశెట్టి శ్రీనివాస్ తనయ మాశెట్టి దివ్యశ్రీ కి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు లభించడం రీజియన్ 2 నల్గొండకు ఎంతో గర్వకారణo అని రీజియన్ టు ప్రెసిడెంట్ కోట సరిత,కోట, నేషనల్ ప్రెసిడెంట్ ఆర్.
- విజయవాడలో ప్రెసిడెన్షియల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సేవా సంస్థల అధ్యక్షులు,జాతీయస్థాయిలో ప్రముఖులు హాజరైనారు.
- మిర్యాలగూడ డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ మాశెట్టి శ్రీనివాస్, ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్, ఐ.సి.ఐ.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4021ఆర్టికల్స్
4,86,611వ్యూస్










