ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సారంగాపూర్ మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
సారంగాపూర్ లో బీజేపీ నాయకుల అరెస్ట్
Share:

సారాంశం
ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సారంగాపూర్ మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
#సారంగాపూర్#బీజేపీ నాయకులు#అరెస్ట్#అసెంబ్లీ ముట్టడి#పోలీసులు#Sarangapur#BJP Leaders#Arrest#Assembly Muttadi