తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను దూషించారనే ఆరోపణలపై పాలమూరు ఎమ్మెల్సీ ఎన్. నవీన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి, ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరును ఎమ్మెల్సీ తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పై అట్రాసిటీ కేసు..
Share:

సారాంశం
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను దూషించారనే ఆరోపణలపై పాలమూరు ఎమ్మెల్సీ ఎన్. నవీన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి, ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరును ఎమ్మెల్సీ తీవ్రంగా ఖండించారు.
#ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి#అట్రాసిటీ కేసు#తెలంగాణ రాజకీయాలు#స్పీకర్ దూషణ#రేవంత్ రెడ్డి ప్రభుత్వం#Naveen Reddy MLC#Attrocity Case#Telangana Politics