నిర్మల్, 2026-06-05
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ప్రజల సమస్యలపై పోరాడుతానని, పార్టీకి వెన్నెముకగా ఉండి సేవలందిస్తానని బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయాల లక్ష్మణరావు స్పష్టం చేశారు. రాజకీయాలు చేస్తాం కానీ చిల్లర రాజకీయాలు చేయమని ఆయన అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మనస్థాపానికి గురైన దయాల లక్ష్మణరావు, తన బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ అధిష్టానానికి పంపనున్నట్లు ఆయన బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ కు తెలిపారు.