ఇటలీ ప్రభుత్వం పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే బుర్ఖా, నిఖాబ్లను నిషేధించేందుకు చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు గరిష్ఠ పరిమితి విధించే ప్రతిపాదనను కూడా తీసుకురానుంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఈ విషయాలను వెల్లడించారు.
ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మనోరంజని తెలుగు టైమ్స్
Share:

సారాంశం
ఇటలీ ప్రభుత్వం పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే బుర్ఖా, నిఖాబ్లను నిషేధించేందుకు చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు గరిష్ఠ పరిమితి విధించే ప్రతిపాదనను కూడా తీసుకురానుంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఈ విషయాలను వెల్లడించారు.
#ఇటలీ పాఠశాలలు#బుర్ఖా నిషేధం#నిఖాబ్ నిషేధం#విదేశీ విద్యార్థులు#జార్జియా మెలోనీ#మనోరంజని తెలుగు టైమ్స్#Italy schools#Burqa ban#Niqab ban#Foreign students