ఈ కేసులో కీలకమైన మొబైల్ ఫోన్ కొనుగోలు, దాని బదిలీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
[object Object] [object Object] [object Object] [object Object] [object Object] [object Object] [object Object]
స్టింగ్ ఆపరేషన్ కేసులో ఒకరి అరెస్ట్, ఇద్దరు పరారీ: బెంగళూరు పోలీస్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ కేసులో ఒకరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు.

