భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరోసారి హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జొనాటన్ క్రిస్టీపై 21-17, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలుపొందాడు. దీంతో ఈ టోర్నీలో రెండోసారి ఛాంపియన్గా నిలిచాడు.
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్: లక్ష్యసేన్కు రెండో టైటిల్, పీవీ సింధు కూడా విజేత
Share:

సారాంశం
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరోసారి హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జొనాటన్ క్రిస్టీపై 21-17, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలుపొందాడు. దీంతో ఈ టోర్నీలో రెండోసారి ఛాంపియన్గా నిలిచాడు.
#లక్ష్యసేన్#Lakshya Sen#హైలో ఓపెన్#Hylo Open#బ్యాడ్మింటన్#Badminton#పీవీ సింధు#PV Sindhu#Sports News Telugu
