మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం విజయదశమి పురస్కరించుకొని సాయంత్రం జామి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రత్యేక పూజలు చేసిన మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ దంపతులు
Share:

సారాంశం
మిర్యాలగూడ పట్టణంలోని
ముఖ్య విషయాలు
- మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం విజయదశమి పురస్కరించుకొని సాయంత్రం జామి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
- రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
