సారాంశం
నిర్మల్ జిల్లా మండలంలోని భోసి శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయ అధ్యక్షుడు ఉత్తమ్ బాలేరావుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్ష పదవి లభించింది. ఈ సందర్భంగా భోసి గ్రామ వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా భోసి గ్రామ వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు.
- 2గ్రామ అభివృద్ధితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు.
- 3కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉత్తమ్ బాలేరావు
నిర్మల్ జిల్లా మండలంలోని భోసి శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయ అధ్యక్షుడు ఉత్తమ్ బాలేరావుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్ష పదవి లభించింది.
- 4ఉత్తమ్ బాలేరావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
నిర్మల్ జిల్లా మండలంలోని భోసి శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి దేవాలయ అధ్యక్షుడు ఉత్తమ్ బాలేరావుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్ష పదవి లభించింది. ఈ సందర్భంగా భోసి గ్రామ వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఉత్తమ్ బాలేరావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు.
తనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉత్తమ్ బాలేరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.