సారాంశం
వివరించిన అంగన్వాడీ టీచర్లు
ముఖ్య విషయాలు
- 1మిర్యాలగూడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని ఈదులగూడెం అంగన్వాడి సెంటర్లు ఒకటి, రెండు, మూడు, నాలుగు సెంటర్ల వద్ద పోషణ మాసం ఉత్సవాలను వినాయక చవితి మండపాల దగ్గర నిర్వహించాలని సిడిపిఓ పి.వేణుగోపాల్ రావు ఆదేశాల మేరకు శనివారం కార్యక్రమాలు నిర్వహించారు.
- 2ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్లు బొందు పార్వతి, సిహెచ్ రామాంజమ్మ, రజిత, లలితమ్మలు అవగాహన కల్పిస్తూ పోషణ మాసం ప్రాముఖ్యతను వివరించారు.
- 3అంగన్వాడీ కేంద్రాలను మహిళలు, చిన్న పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
- 4ఈ కార్యక్రమంలో ఆయాలు జీ.లక్ష్మి, లక్ష్మి, ఆసియా బేగం పాల్గొన్నారు.
మిర్యాలగూడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని ఈదులగూడెం అంగన్వాడి సెంటర్లు ఒకటి, రెండు, మూడు, నాలుగు సెంటర్ల వద్ద పోషణ మాసం ఉత్సవాలను వినాయక చవితి మండపాల దగ్గర నిర్వహించాలని సిడిపిఓ పి.వేణుగోపాల్ రావు ఆదేశాల మేరకు శనివారం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్లు బొందు పార్వతి, సిహెచ్ రామాంజమ్మ, రజిత, లలితమ్మలు అవగాహన కల్పిస్తూ పోషణ మాసం ప్రాముఖ్యతను వివరించారు.
అంగన్వాడీ కేంద్రాలను మహిళలు, చిన్న పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయాలు జీ.లక్ష్మి, లక్ష్మి, ఆసియా బేగం పాల్గొన్నారు.