లక్ష్మణచాంద, 31 October
లకూషూమణూ చందా చమనూ పెళూలి గూరామంలోని సూథానిక జడూపీహెచూఎసూ పాఠశాలలో అండరూ-17 జిలూలా సూథాయి బాసూకెటూ బలూ పోటీలు అటూటహాసంగా జరిగాయి. ఈ పోటీలలో జిలూలాలోని వివిధ పాఠశాలల నుంచి కూరీడాకారులు పాలూగొనూనరూారు.
లక్ష్మణ్ చందా మండలంలోని చమన్ పెళ్లి గ్రామంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అండర్-17 జిల్లా స్థాయి బాస్కెట్ బల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి చమన్ పెళ్లి సర్పంచ్ అయిట్ల లక్ష్మీ సుదర్శన్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, చింతల్ సర్పంచ్ వెంకట్, జిల్లా యువజన క్రీడాధికారి శ్రీకాంతరెడ్డి, నిర్మల్ జిల్లా బాస్కెట్ బల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ చంద మండల విద్యాధికారి రాజు నాయక్, డిప్యూటి తహసీల్దార్ భాబులాల్, ఎంపీఓ నసీరుద్దీన్, ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్ రాథోడ్, చమన్ పెళ్లి పంచాయతీ కార్యదర్శి గంగాధర్, పేట అసోసియేషన్ అధ్యక్షుడు అంబాజీ, సత్తయ్య, భూమన్న, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఏ మజిత్, పాఠశాల సిబ్బంది, వివిధ పాఠశాలల నుండి వచ్చిన పీడీలు, పీఈటీలు హాజరయ్యారు.
ఎంపికైన క్రీడాకారులు జోనల్ స్థాయిలో పాల్గొంటారని నిర్వాహకుడు బండి డేవిడ్ బెన్హర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందించారు.


