అధిక లాభాల ఆశ చూపిస్తూ ఓ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌కు చెందిన ఎస్డీ పే ( ) డిజిటల్ వాలెట్ యాప్ ద్వారా సుమారు రూ.1,200 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రోజువారీ వడ్డీ, క్యాష్‌బ్యాక్, ఇతరులను యాప్‌లో చేరిస్తే భారీ కమీషన్లు ఇస్తామంటూ నిర్వాహకులు పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు అధికారులు గుర్తించారు.
యాప్ ద్వారా రూ.1,200 కోట్ల మోసం.. లక్షలాది మంది పెట్టుబడిదారులకు టోకరా
Share:

సారాంశం
అధిక లాభాల ఆశ చూపిస్తూ ఓ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌కు చెందిన ఎస్డీ పే ( ) డిజిటల్ వాలెట్ యాప్ ద్వారా సుమారు రూ.1,200 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రోజువారీ వడ్డీ, క్యాష్‌బ్యాక్, ఇతరులను యాప్‌లో చేరిస్తే భారీ కమీషన్లు ఇస్తామంటూ నిర్వాహకులు పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు అధికారులు గుర్తించారు.
#SD Pay app fraud#digital wallet scam#online investment fraud#multi-level marketing scam#1200 crore fraud#cyber crime India#ఎస్డీ పే యాప్ మోసం#ఆన్లైన్ పెట్టుబడి మోసం#డిజిటల్ వాలెట్ స్కామ్#లక్షలాది మంది మోసం



