సారాంశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం () ద్వారా జిడిఆర్ కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి నగదు రహిత ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ పథకం కింద అన్ని రకాల చికిత్సలకు ఎలాంటి ఆర్థిక పరిమితి లేదని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.
ముఖ్య విషయాలు
- 1ఈ పథకం కింద అన్ని రకాల చికిత్సలకు ఎలాంటి ఆర్థిక పరిమితి లేదని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.
- 2జిడిఆర్ కృష్ణా మల్టీ స్పెషాలిటీ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం () ద్వారా జిడిఆర్ కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి నగదు రహిత ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.
- 3జిడిఆర్ కృష్ణా మల్టీ స్పెషాలిటీ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు
మనోరంజని తెలుగు టైమ్స్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (Employees Health Scheme - EHS) ద్వారా పూర్తి నగదు రహిత (Cashless) ఉచిత వైద్య సేవలను అందిస్తున్నట్లు జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు.
- 4ఈ పథకం ద్వారా ఈ క్రింది సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆసుపత్రులలో చేరి చికిత్స పొందే రోగులకు నిర్దేశిత ప్యాకేజీల కింద రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు
Orthopaedics: అస్థిపంజర మరియు కీళ్ళ విభాగం (ఎముకల వైద్యం)
Polytrauma: బహుళ గాయాల తీవ్ర అత్యవసర విభాగం (తీవ్రమైన ప్రమాదాల వైద్యం)
General surgery: సాధారణ శస్త్రచికిత్స విభాగం
General medicine: సాధారణ వైద్య విభాగం
Paediatrics: పిల్లల వైద్య విభాగం
Obstetrics & Gynaecology: ప్రసూతి మరియు స్త్రీ రోగ విజ్ఞాన విభాగం
Urology: మూత్రపిండ మరియు మూత్రనాళాల విభాగం
Neurology: న్యూరో లోజి
Neurosurgery: న్యూరో సర్జరీ
రకాల రోగులకు మెడికల్ మరియు సర్జికల్ ప్యాకేజీలు వర్తింప చేస్తామని ఆయన తెలిపారు
ఉద్యోగుల వేతన స్లాబ్ల ఆధారంగా సెమీ-ప్రైవేట్ లేదా ప్రైవేట్ గదుల వసతి ఉచితంగా కల్పిస్తామని తెలిపారు.ఆరోగ్య మిత్ర సహాయం నెట్వర్క్ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఉద్యోగులకు మార్గదర్శకత్వం చేయడానికి అందుబాటులో ఉంటాయని తెలిపారు
ఆర్థిక పరిమితి లేదు: ఈ పథకం కింద లభించే గుర్తింపు పొందిన చికిత్సలకు ఎలాంటి గరిష్ట ఆర్థిక పరిమితి ఉండదని తెలిపారు.
జిడిఆర్ కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం () ద్వారా జిడిఆర్ కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి నగదు రహిత ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ పథకం కింద అన్ని రకాల చికిత్సలకు ఎలాంటి ఆర్థిక పరిమితి లేదని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.
జిడిఆర్ కృష్ణా మల్టీ స్పెషాలిటీ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు
మనోరంజని తెలుగు టైమ్స్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (Employees Health Scheme - EHS) ద్వారా పూర్తి నగదు రహిత (Cashless) ఉచిత వైద్య సేవలను అందిస్తున్నట్లు జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఈ క్రింది సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆసుపత్రులలో చేరి చికిత్స పొందే రోగులకు నిర్దేశిత ప్యాకేజీల కింద రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు
Orthopaedics: అస్థిపంజర మరియు కీళ్ళ విభాగం (ఎముకల వైద్యం)
Polytrauma: బహుళ గాయాల తీవ్ర అత్యవసర విభాగం (తీవ్రమైన ప్రమాదాల వైద్యం)
General surgery: సాధారణ శస్త్రచికిత్స విభాగం
General medicine: సాధారణ వైద్య విభాగం
Paediatrics: పిల్లల వైద్య విభాగం
Obstetrics & Gynaecology: ప్రసూతి మరియు స్త్రీ రోగ విజ్ఞాన విభాగం
Urology: మూత్రపిండ మరియు మూత్రనాళాల విభాగం
Neurology: న్యూరో లోజి
Neurosurgery: న్యూరో సర్జరీ
రకాల రోగులకు మెడికల్ మరియు సర్జికల్ ప్యాకేజీలు వర్తింప చేస్తామని ఆయన తెలిపారు
ఉద్యోగుల వేతన స్లాబ్ల ఆధారంగా సెమీ-ప్రైవేట్ లేదా ప్రైవేట్ గదుల వసతి ఉచితంగా కల్పిస్తామని తెలిపారు.ఆరోగ్య మిత్ర సహాయం నెట్వర్క్ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఉద్యోగులకు మార్గదర్శకత్వం చేయడానికి అందుబాటులో ఉంటాయని తెలిపారు
ఆర్థిక పరిమితి లేదు: ఈ పథకం కింద లభించే గుర్తింపు పొందిన చికిత్సలకు ఎలాంటి గరిష్ట ఆర్థిక పరిమితి ఉండదని తెలిపారు. అయితే
ఈ ఉచిత సేవలను పొందడానికి ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ హెల్త్ కార్డ్ (EHS Card) ను ఆసుపత్రిలోని EHS కౌంటర్లో చూపించాల్సి ఉంటుందని తెలిపారు.