నటుడు విశాల్ పురుషన్ సినిమా షూటింగ్లో గాయపడినట్లు కోలివుడ్ వర్గాలు తెలిపాయి. గోవాలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో గురువారం ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తుండగా ఆయనకు గాయాలయ్యాయని, దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ నిలిపివేశారు. విశాల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
నటుడు విశాల్‌కు షూటింగ్లో గాయాలు.. పురుషన్ సినిమా చిత్రీకరణకు అంతరాయం
Share:

సారాంశం
నటుడు విశాల్ పురుషన్ సినిమా షూటింగ్లో గాయపడినట్లు కోలివుడ్ వర్గాలు తెలిపాయి. గోవాలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో గురువారం ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తుండగా ఆయనకు గాయాలయ్యాయని, దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారని సమాచారం.
ముఖ్య విషయాలు
- గోవాలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో గురువారం ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తుండగా ఆయనకు గాయాలయ్యాయని, దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారని సమాచారం.
- నటుడు విశాల్ పురుషన్ సినిమా షూటింగ్లో గాయపడినట్లు కోలివుడ్ వర్గాలు తెలిపాయి.
- ప్రస్తుతం షూటింగ్ నిలిపివేశారు.
- విశాల్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3717ఆర్టికల్స్
4,57,373వ్యూస్










