సారాంశం
డిచ్పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు, బ్రహ్మంగారి ఆలయ చైర్మన్ బ్రహ్మానందం మాతృమూర్తి దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరై, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ముఖ్య విషయాలు
- 1డిచ్పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు, బ్రహ్మంగారి ఆలయ చైర్మన్ బ్రహ్మానందం మాతృమూర్తి దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
- 2స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరై, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
- 3ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జీ.
- 4విద్యాసాగర్, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.
డిచ్పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు, బ్రహ్మంగారి ఆలయ చైర్మన్ బ్రహ్మానందం మాతృమూర్తి దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరై, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జీ. విద్యాసాగర్, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్‌రావు, ధర్మారం మాజీ సర్పంచ్ సాయిబాబాతో పాటు బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం లలిత గార్డెన్లో హాజరైన వారికి కుటుంబ సభ్యులు విందు ఏర్పాటు చేశారు.