సారాంశం
వాసవి కపుల్స్ క్లబ్, ఇంపాక్ట్ క్లబ్ డైమండ్ మిర్యాలగూడ సంయుక్తంగా ఇంజనీరింగ్ పితామహుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఘనంగా ఇంజనీర్స్ డే నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1వాసవి కపుల్స్ క్లబ్, ఇంపాక్ట్ క్లబ్ డైమండ్ మిర్యాలగూడ సంయుక్తంగా ఇంజనీరింగ్ పితామహుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఘనంగా ఇంజనీర్స్ డే నిర్వహించారు.
- 2ఇంజనీర్లకు సన్మానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఈ శ్రీనివాస్ చారి, ఏడీఈ టౌన్ కోడి రెక్క రవికుమార్, ఏడీఈ రూరల్ ఇందిరా, టౌన్ వన్ ఏఈ మహేష్, టౌన్ టు ఏజీ రవీందర్ రెడ్డి, మనోహర్, వీరభద్రం, నవీన్ రెడ్డి, కృష్ణారెడ్డి, అహ్మద్, ఉదయ్ చారి, పలువురు ఇంజనీర్లను సన్మానించారు.
- 3వారి ఇంజనీరింగ్ సేవలను ప్రశంసించారు.
- 4ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ భవిరిశెట్టి మధు, స్వప్న, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ డైమండ్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ మాశెట్టి, శ్రీనివాస్ డైమండ్, ఇంపాక్ట్ క్లబ్ రీజినల్ టు రీజినల్ ప్రెసిడెంట్ కోట సరిత, నేషనల్ ట్రెజరర్ నూనె సుదర్శన్, సెక్రెటరీ నక్క మంగతాయి, వాసవి క్లబ్ సభ్యులు సామ శ్రీనివాస్, మిట్టపల్లి భాస్కర్, పాంపాటి రామలింగయ్య, ఓరుగంటి శ్యాంసుందర్, వెంకటేశ్వర్లు, పూరి శంకరయ్య, డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్, తదితరులు పాల్గొన్నారు.
వాసవి కపుల్స్ క్లబ్, ఇంపాక్ట్ క్లబ్ డైమండ్ మిర్యాలగూడ సంయుక్తంగా ఇంజనీరింగ్ పితామహుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఘనంగా ఇంజనీర్స్ డే నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఈ శ్రీనివాస్ చారి, ఏడీఈ టౌన్ కోడి రెక్క రవికుమార్, ఏడీఈ రూరల్ ఇందిరా, టౌన్ వన్ ఏఈ మహేష్, టౌన్ టు ఏజీ రవీందర్ రెడ్డి, మనోహర్, వీరభద్రం, నవీన్ రెడ్డి, కృష్ణారెడ్డి, అహ్మద్, ఉదయ్ చారి, పలువురు ఇంజనీర్లను సన్మానించారు. వారి ఇంజనీరింగ్ సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ భవిరిశెట్టి మధు, స్వప్న, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ డైమండ్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ మాశెట్టి, శ్రీనివాస్ డైమండ్, ఇంపాక్ట్ క్లబ్ రీజినల్ టు రీజినల్ ప్రెసిడెంట్ కోట సరిత, నేషనల్ ట్రెజరర్ నూనె సుదర్శన్, సెక్రెటరీ నక్క మంగతాయి, వాసవి క్లబ్ సభ్యులు సామ శ్రీనివాస్, మిట్టపల్లి భాస్కర్, పాంపాటి రామలింగయ్య, ఓరుగంటి శ్యాంసుందర్, వెంకటేశ్వర్లు, పూరి శంకరయ్య, డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్, తదితరులు పాల్గొన్నారు.