సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని, నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా చేపట్టారు.
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు
Share:

సారాంశం
సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని, నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా చేపట్టారు.
#సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి#జాతీయ ఐక్యత దినోత్సవం#రాష్ట్రీయ ఏక్తా దివాస్#నిజామాబాద్ పోలీస్ శాఖ#పి.సాయి చైతన్య#Sardar Vallabhbhai Patel Jayanti#National Unity Day#Rashtriya Ekta Diwas#Nizamabad Police#Telangana News
